Wednesday 18 December 2019

అచ్యుతం కేశవం సాయి దామేదరం సాయి పాట







అచ్యుతం  కేశవం  సాయి  దామేదరం సాయి పాట

     
పల్లవి : అచ్యుతం  కేశవం  సాయి  దామేదరం ll2ll

            భక్తజనవత్సలం సాయి నారాయణం ll2ll

1.  ఎవరో అన్నారు సాయి బాబా రారేందుకూ.... ll2ll
    నీవు మీరా వలె పిలువలేనందుకూ......  ll2ll     llఅచ్యుతంll

2.  ఎవరో అన్నారు సాయి భోంచేయరేందుకూ...... ll2ll
నీవు శబరి వలె తినిపించనందుకూ......  ll2ll   llఅచ్యుతంll

3.  ఎవరో అన్నారు సాయి నిద్రపోరేందుకూ...... ll2ll
నీవు యశోదలా జోలపాడనందుకూ...... ll2ll llఅచ్యుతంll

4.  ఎవరో అన్నారు సాయి నాట్యంచేయరేందుకూ...... ll2ll
నీవు గోపికలలా తనతో ఆడనందుకూ...... ll2ll llఅచ్యుతంll

5.  ఎవరో అన్నారు సాయి హత్తుకోరేందుకూ...... ll2ll
నీవు ఆంజనేయడంత భక్తి నిలుపనందుకూ...... ll2ll  llఅచ్యుతంll

6.  ఎవరో అన్నారు సాయి ప్రేమగతలవరేందుకూ...... ll2ll
నీవు సుధామలా దరిచేరనందుకూ......  ll2ll llఅచ్యుతంll

7.  ఎవరో అన్నారు సాయి దర్మనమివ్వరేందుకూ...... ll2ll
నీవు రాధవలె ఏదురు చుడనందుకూ...... ll2ll llఅచ్యుతంll

8.  ఎవరో అన్నారు సాయి దారిచూపరేందుకూ...... ll2ll
నీవు అర్జును నిలా గురి నిలుపనందుకూ...... ll2ll llఅచ్యుతంll

9.  ఎవరో అన్నారు సాయి పలుకరించరేందుకూ...... ll2ll
నీవు ద్రౌపదిలా వేడుకోనందుకూ...... ll2ll llఅచ్యుతంll

10.  ఎవరో అన్నారు సాయి బాబానవ్వరేందుకూ...... ll2ll
నీవు బాజబాయివలె నవ్వంచనందుకూ...... ll2ll llఅచ్యుతంll

11.  ఎవరో అన్నారు దుఃఖ తోలిగించరేందుకూ...... ll2ll
నీవు తాత్యవలె బాధలు తెలుపనందుకూ...... ll2ll llఅచ్యుతంll

12.  ఎవరో అన్నారు సాయి దరిచేర్చ రేందుకూ...... ll2ll
నీవు కేవటు నిలా ధర్మం పాలించనందుకూ...... ll2ll llఅచ్యుతంll

13.  ఎవరో అన్నారు సాయి తోడుగ ఉండ రేందుకూ...... ll2ll
దాసగణునివలే ప్రేమించనందుకూ...... ll2ll llఅచ్యుతంll

అచ్యుతం  కేశవం  సాయి  దామేదరం ll2ll

భక్తజనవత్సలం సాయి నారాయణం ll2ll

Tuesday 17 December 2019

సంకటనాశన గణేశస్తోత్రమ్








సంకటనాశన గణేశస్తోత్రమ్

నారదౌవాచ :
ప్రణమ్య శిరసా దేవం , గౌరీపుత్రం వినాయకమ్,
భక్తావాసం స్మరేన్నిత్యం, ఆయుఃకామార్థసిద్ధయే.

ప్రథమం వక్రతుండం చ, ఏకదంతం ద్వితీయకమ్,
తృతీయం కృష్ణపింగాక్షం, గజవక్త్రం చతుర్థకమ్.

లంబోదరం పంచమం చ, షష్ఠం వికటమేవ చ,
సప్తమం విఘ్నరాజం చ, ధూమ్రవర్ణం తథాష్టమమ్.

నవమం ఫాలచంద్రం చ, దశమం తు వినాయకమ్,
ఏకాదశం గణపతిం, ద్వాదశం తు గజాననమ్.

ద్వాదశ ఈతాని నామాని, త్రిసంధ్యం యః పఠేన్నరః,
న చ విఘ్నభయం తస్య, సర్వసిద్ధికారకం ప్రభో !

విద్యార్థీ లభతే విద్యాం, దనార్థీ లభతే ధనమ్,
పుత్రార్థీ లభతే పుత్రాన్, మోక్షార్థీ లభతే గతిమ్.

జపేత్ గణపతిస్తోత్రం, షడ్భిర్మాసైః ఫలం లభేత్,
సంవత్సరేణ సిద్ధిం చ, లభతే నాత్ర సంశయః.

అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ, లిఖిత్వా యః సమర్పయేత్,
తస్య విద్యా భవేత్ సర్వా, గణేశస్య ప్రసాదతః

ఇతి శ్రీ నారదపురాణే సంకటనాశన గణేశస్తోత్రం సంపూర్ణమ్.

అచ్యుతం కేశవం సాయి దామేదరం సాయి పాట

అచ్యుతం   కేశవం   సాయి   దామేదరం సాయి   పాట       పల్లవి : అచ్యుతం  కేశవం  సాయి  దామేదరం ll2ll             భక్తజనవ...